¡Sorpréndeme!

Dharmapuri Aravind: ఎమ్మెల్సీ కవిత ప్రజలకు ఈ సమాధానాలు చెప్పాలి | DNN | ABP Desam

2022-08-26 21 Dailymotion

ప్రస్తుతం తెలంగాణలో Bjp Vs Trs పోరు నడుస్తోంది. ఒకరిపై మరొకరు విమర్శన అస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. ఇందులో భాగంగా.. నిజామాబాద్ ఎంపీ... MLc కవితకు కొన్ని ప్రశ్నలు విసిరారు. దిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్ర లేకపోతే.. దిల్లీ వెళ్లడానికి ఎందుకు చాలా సార్లు ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉపయోగించారని ప్రశ్నించారు.